Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కామెడీ థ్రిల్లర్ "మాయామాల్"కి యూ/ఏ సర్టిఫికెట్
దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది.
దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. జూన్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్ టైనర్ ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "మా సినిమా సెన్సార్ పూర్తయ్యింది. హారర్ కి హిలేరియస్ కామెడీ కలగలిసి "మాయా మాల్" ఎగ్జయిటింగ్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులందరూ బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు.. నా దర్శకత్వ ప్రతిభను కొనియాడడం ఎప్పటికీ మరువలేను. "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్ అని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.
చిత్ర
నిర్మాతలు
మాట్లాడుతూ..
"అనుకున్నదానికంటే
సినిమా
ఔట్
పుట్
బాగా
వచ్చింది.
సినిమాలో
విలన్
ఎవరనేది
ఆసక్తికరమైన
అంశం.
జూన్
30న
చిత్రాన్ని
ప్రేక్షకుల
ముందుకు
తీసుకురానున్నాం.
ప్రేక్షకులు
మా
చిత్రాన్ని
ఆదరిస్తారని
ఆశిస్తున్నాను"
అన్నారు.
షకలక
శంకర్,
తాగుబోతు
రమేష్,
సోనియా,
పృథ్వీరాజ్,
నాగినీడు,
కాశీ
విశ్వనాథ్
తదితరులు
ఇతర
ముఖ్యపాత్రలు
పోషిస్తున్న
ఈ
చిత్రానికి
కొరియోగ్రఫీ:
సతీష్
శెట్టి,
యాక్షన్:
విజయ్,
కళ:
రమణ
వంక,
ఎడిటింగ్:
కార్తీక్
శ్రీనివాస్,
సినిమాటోగ్రఫీ:
దాశరధి
శివేంద్ర,
సంగీతం:
సాయికార్తీక్,
నిర్మాతలు:
కె.వి.హరికృష్ణ,
చందు
ముప్పాళ్ల,
నల్లం
శ్రీనివాస్,
కథ-స్క్రీన్
ప్లే-మాటలు-దర్శకత్వం:
గోవింద్
లాలం!