Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Home
"శంకరాభరణంమా అందరి జీవితాల్లో ఒక పెద్ద మలుపు. ఈచిత్రంలో ఈ పాత్ర కోసం జేవీసోమయాజులును తీసుకున్నప్పుడు ఎంతోమంది విమర్శించారు. భారీ పొట్ట, ఒళ్ళంతావెంట్రుకలు, నడివయసులో ఉన్నఈయనను హీరోగా తీసుకోవడమేంటనిఅందరూ నన్ను అడిగారు.సాధారణంగా హీరోకి ఉండాల్సినసోకాల్డ్ లక్షణాలు లేని వ్యక్తితో సినిమాఏంటి అని అడిగారు. కొందరైతే,కె.విశ్వనాథ్కిపొగరుబోతుతనం అందుకే ఇలాంటిపని చేస్తున్నాడని చాటుగా విమర్శించారు.
ఐనప్పటికీనేను
అనుకున్నట్లుగా
ఆయన
చేతఅద్భుతంగా
పాత్ర
పోషించేలా
చేశాను.ఐతే,
నా
విమర్శకులు
సంతృప్తిచెందారు
ఒక
వారం
రోజులు
పాటు.
తొలి
వారంకలెక్షన్లు
పెద్దగా
లేవు.
సినిమాపోయిందన్నారు.
దాంతో
వారు
పూర్తిగాతృప్తిపడ్డారు.
కానీ,
వారం
రోజులతర్వాత
ఆ
సినిమా
సృష్టించిన
చరిత్రఅందరికీ
తెలిసిందే.
సినిమావిడుదలైన
యాభై
రోజులనుపురష్కరించుకొని
మేం
ఆంధ్రా
అంతాతిరుగుతున్నప్పుడు
జనాలుశంకరశాస్త్రికి
నీరాజనాలుపట్టారు.
ఒక
స్వామీజీని
చూసినట్లు
చూశారు.ఆరాధించారు.
ఈ
రోజు
ఆయన
చనిపోయాడనితెలిసినప్పుడు
నేను
ఎంతోబాధపడ్డాను.
వ్యక్తిగతంగానాకెంతో
నష్టం.శంకరాభరణంలోక్లైమాక్స్లో
గండపెండేరంపిల్లాడికి
తొడిగి
కన్నుమూసినట్లే,తన
నటనను,
తన
ప్రతిభ
అనేగండపెండేరాన్ని
తెలుగు
సినిమాకుఅందించి
కన్నుమూశాడనిఅనుకుంటున్నాను.శంకరాభరణంలోని
చివరి
ఘట్టాన్నితిరిగి
ఎన్యాక్ట్
చేశారని
నా
అభిప్రాయం.Recent
Stories
జేవీసోమయాజులు
-
అసలు
సిసలుసోమయాజి
సౌందర్య
-మనకాలంలో
ఉత్తమనటి