ఆరక్షణ్ సినిమాపై మాయావతి నిషేధం

By Bojja Kumar

అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనే, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రధారులుగా, ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన 'ఆరక్షణ్" సినిమాఃపై ఉత్తరప్రదేశ్ లోని మాయావతి ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు ఆగస్టు 10 న ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భారత దేశ విద్యా వ్యవస్థలో కుల పరమైన రిజర్వేసన్లు అనే అంశం ఈ సినిమాలో ప్రస్తావించడం, శాంతి భద్రతలకు విఘాతం కలింగే విధంగా కొన్ని డైలాగులు ఉండటంతో ఈ సినిమాపై నిషేదం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే....ఈ సినిమా నిర్మాత తనకు డబ్బులు బకాయి ఉన్నాడు, అవి చెల్లించే వరకు సినిమా విడుదల ఆపి వేయాలంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమాపై స్టే విధించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X