పిటపిటలాడే అందంతో పిచ్చెక్కిస్తున్న పాప
సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో కొందరు ఎంత రెచ్చిపోయి ఆరబోసినా...అడ్రస్ లేకుండా పోయినా వాళ్లు సైతం ఉన్నారు. తాజాగా మరో భామ ఈ రూట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప, లక్స్ పాప అంటూ చిందేసిన ఆశాషైనీకి ఆ తరువాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ ఇచ్చిన దాఖలాలు లేదు. ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నా మార్పు మారలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ తన పిటపిటలాడే అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోందీ భామ. వారం రోజుల కిందట వైట్ డ్రెస్ లో తనలోలోపలి అందాల్సి, సెక్సీ తనాన్ని ప్రదర్శించిన మయూరి, ఇప్పుడలా బ్లాక్ డ్రెస్ తో... బాప్ రే అనిపిస్తోంది. మరి ఈవిడ ఆరబోస్తున్న అందాలను చూసైనా...ఏ నిర్మాతో, దర్శకుడులో ముందుకు వస్తాడో? లేడో?


Click it and Unblock the Notifications











