మొదటిసినిమామొదట్లోనే ఇలాచేస్తే?...

By Staff

కూచిపూడి వెంకట్‌తొలిసారిగా దర్శకత్వం వహించినమొదటి సినిమా దృశ్యాలపరంగా ఫ్రెష్‌గాను,ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తగా ఉన్నా సినిమాపైఆసక్తి కలిగించే, కథను ముందుకునడిపించే కీలక అంశం మిస్సయింది.మొదట్లో పాత్రల పరిచయం పూర్తయ్యాకఫ్రీజ్‌ చేసి, " కొన్ని సంఘటనలువిచిత్రంగా జీవితాన్నే మార్చేస్తాయి. పరిచయమంటూలేని ఇద్దరు వ్యక్తులు ఉదయం పది గంటలకు ప్రేమలో పడి రాత్రితొమ్మిది గంటలకు పెళ్ళి చేసుకోగలరా? అనేఅర్ధం వచ్చే వాక్యాలతో ప్రేక్షకులనుహుక్‌ చేస్తే, వారు చివరి వరకు దానిని ఫాలోఅవుతారు. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందోననిఆసక్తి ఎదురుచూస్తూ కూర్చుంటారనివిశ్లేషకుల అభిప్రాయం. పాటల చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభను అందరూమెచ్చుకుంటున్నారు. సిక్కిం అందాలను చక్కగా కెమెరాలో బంధించారు.

హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X