పాటల రచయిత లైంగిక వేధింపులు: ఏఆర్ రెహమాన్ సోదరి రియాక్షన్!

#మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా రోజు రోజకు బలపడుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన, మహిళల పట్ల నీచంగా ప్రవర్థించిన వారు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వారిని దూరం పెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో సుభాష్ ఘాయ్, నానా పాటేకర్ లాంటి ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం తెలిసిందే.

ఇక సౌత్ విషయానికొస్తే... జాతీయ అవార్డు గ్రహీత, తమిళంలో స్టార్ లిరిక్ రైటర్ వైరముత్తు పేరును ప్రముఖ గాయని చిన్మయి మీటూ ఉద్యమంలో భాగంగా బయట పెట్టారు. ఆమెతో పాటు పలువురు సింగర్స్ సైతం వైరముత్తు కామోన్మాదాన్ని బహిర్గతం చేశారు. ఈ పరిణామాలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. రెహమాన్ సోదరి రిహానా సైతం వైరముత్తు సెక్సువల్ హరాస్మెంట్ మీద రియాక్ట్ అయ్యారు.

షాకయ్యాను: మీటూ ఉద్యమంపై రెహమాన్ ట్వీట్

‘మీటూ ఉద్యమాన్ని పరిశీలిస్తున్నాను. ఇందులో కొందరి పేర్లు విని షాయ్యాను. క్లీన్‌గా ఉండే, మహిళలకు గౌరవం ఇచ్చే ఇండస్ట్రీని నేను ఇష్టపడతాను. బాధితులంతా ముందుకు వస్తే ఈ ఉద్యమం మరింత బలవంతం అవుతుంది' అని రెహమాన్ ట్వీట్ చేశారు.

వైరముత్తు లైంగిక వేధింపులపై ఏఆర్ రిహానా స్పందన

వైరముత్తు లైంగిక వేధింపులపై ఏఆర్ రిహానా స్పందన

ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు లైంగిక వేధింపుల ఇష్యూపై ఏఆర్ రెహమాన్ సోదరి ఏఆర్ రిహానా స్పందించారు. వైరముత్తు బిహేవియర్ గురించి చాలా మంది మహిళల ద్వారా విన్నాను. కానీ అయితే తనకు మాత్రం అలాంటి అనుభవం ఎదురు కాలేదని తెలిపారు.

చిన్మయితో మొదలై...

చిన్మయితో మొదలై...

వైరముత్తు మీద ఆరోపణలు ప్రముఖ సింగర్ చిన్మయితో మొదలైంది. ఆమె తర్వాత పలువురు సింగర్స్ ధైర్యంగా ముందుకు వచ్చి వైరముత్తు తమను లైంగికంగా వేధించిన విషయాన్ని బయట పెట్టారు.

Recommended Video

Radhika Apte Shares Her Darkest Secrets To Media

లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి

వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే దీనిపై చిన్మయి స్పందిస్తూ నిజం బయట పడాలంటే అతడికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X