వాళ్ళు టెర్రరిస్టుల కన్నా డేంజర్:వర్మ

అయితే ఈ తరుణంలోనే వర్మ ముంబయి తీవ్రవాదుల దాడుల్లో ధ్వంసమైన తాజ్ హోటల్ ని చూడ్డానికి వెళ్ళి సంచలనం సృష్టించి మహారాష్ఠ్ర ప్రభుత్వం కూలిపోవటానికి కారణమయ్యారు. అయితే దాన్ని మీడియా విపరీతంగా హైప్ చేస్తోందంటూ వర్మ విరుచుకు పడుతున్నాడు. అంతేగాక మీడియా వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులేనంటూ మండిపడుతున్నాడు.నిరాయుధులైన వారిపై తీవ్రవాదులు దాడి చేసి శారీరకంగా చంపితే...మీడియా వారు మైండ్ పై ఎటాక్ చేసి స్పిరిట్ ని చంపేస్తారు. ఏం ఎవరికి అవకాశమొస్తే ఎవరు వెళ్ళరు..ఎవరికి అలాంటి ప్రాంతాన్ని చూడాలని ఉండదు అంటున్నాడాయన.ఓ భారతీయుడుగా నాకు అక్కడికి వెళ్ళి చూడాలని పించింది వెళ్ళాను. అంతే. అంతేగానీ విలాసరావు కొడుకు రితీష్ తో నాకు సినిమా చేయాలనే అలోచన లేదంటున్నాడు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











