twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు మాత్రమే చెప్తా ట్విట్టర్ రివ్యూ: నిర్మాతగా విజయ్ దేవరకొండ టేస్ట్..సినిమా ఎలా ఉందంటే

    |

    సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన మీకు మాత్రమే చెప్తా సినిమా పాజిటివ్ నోట్‌తో మొదలైంది. గురువారం రాత్రి జరిగిన సెలబ్రిటీ ప్రివ్యూ తర్వాత ఫన్‌తో కూడిన సినిమా అని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఈ సినిమా కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త నటీనటులతో రూపొందడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఇవే..

    ఫస్టాఫ్ చూశాను.

    మీకు మాత్రమే చెప్తా ఫస్టాఫ్ చూశాను. బాగా నచ్చింది. కామెడీ అదిరిపోయింది.

    తరుణ్ భాస్కర్ యాక్టింగ్

    తరుణ్ భాస్కర్ యాక్టింగ్ డెబ్యూట్ అదిరిపోయింది. ఇప్పుడు ఆయనను డైరెక్టర్‌గా ఊహించుకోవాలా? లేక యాక్టర్‌గా ఊహించుకోవాలా అర్ధం కావడం లేదు.

    మొత్తంగా వినోదంతో

    మీకు మాత్రమే చెబుతా సినిమా చూశాను. మొత్తంగా వినోదంతో నిండిపోయింది. సగటు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా

    టైటిల్స్ మొదలైనప్పటి

    మీకు మాత్రమే చెప్తాటైటిల్స్ మొదలైనప్పటి నుంచి ఎండ్ టైటిల్ కార్డు వరకు వినోదంతో నిండిపోయింది. నటీనటులందరూ బ్రిల్లియెంట్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ఇద్దరు అదరగొట్టారు. ఈ రోజే రిలీజ్ అయింది. తప్పకుండా చూడండి.

    టీమ్ గొప్ప విజయాన్ని

    మీకు మాత్రమే చెప్తా టీమ్ గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకొంటున్నాను. థియేటర్లలో వినోదం మొదలైంది. మీరు ఇప్పటికే సినిమా చూసి ఉంటే.. రెండు గంటలపాటు నవ్వుల్లో మునిగిపోయి ఉంటారు అని మధుర శ్రీధర్ ట్వీట్ చేశారు.

    English summary
    Super Power star Vijay Deverakonda gets Emotional at Meeku Maathrame Cheptha. This movie has released on November 1st. As per report of social media is..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X