Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీకు మాత్రమే చెప్తా ట్విట్టర్ రివ్యూ: నిర్మాతగా విజయ్ దేవరకొండ టేస్ట్..సినిమా ఎలా ఉందంటే
సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన మీకు మాత్రమే చెప్తా సినిమా పాజిటివ్ నోట్‌తో మొదలైంది. గురువారం రాత్రి జరిగిన సెలబ్రిటీ ప్రివ్యూ తర్వాత ఫన్‌తో కూడిన సినిమా అని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఈ సినిమా కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త నటీనటులతో రూపొందడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఇవే..
|
ఫస్టాఫ్ చూశాను.
మీకు మాత్రమే చెప్తా ఫస్టాఫ్ చూశాను. బాగా నచ్చింది. కామెడీ అదిరిపోయింది.
|
తరుణ్ భాస్కర్ యాక్టింగ్
తరుణ్ భాస్కర్ యాక్టింగ్ డెబ్యూట్ అదిరిపోయింది. ఇప్పుడు ఆయనను డైరెక్టర్‌గా ఊహించుకోవాలా? లేక యాక్టర్‌గా ఊహించుకోవాలా అర్ధం కావడం లేదు.
|
మొత్తంగా వినోదంతో
మీకు మాత్రమే చెబుతా సినిమా చూశాను. మొత్తంగా వినోదంతో నిండిపోయింది. సగటు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా
|
టైటిల్స్ మొదలైనప్పటి
మీకు మాత్రమే చెప్తాటైటిల్స్ మొదలైనప్పటి నుంచి ఎండ్ టైటిల్ కార్డు వరకు వినోదంతో నిండిపోయింది. నటీనటులందరూ బ్రిల్లియెంట్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ఇద్దరు అదరగొట్టారు. ఈ రోజే రిలీజ్ అయింది. తప్పకుండా చూడండి.
|
టీమ్ గొప్ప విజయాన్ని
మీకు మాత్రమే చెప్తా టీమ్ గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకొంటున్నాను. థియేటర్లలో వినోదం మొదలైంది. మీరు ఇప్పటికే సినిమా చూసి ఉంటే.. రెండు గంటలపాటు నవ్వుల్లో మునిగిపోయి ఉంటారు అని మధుర శ్రీధర్ ట్వీట్ చేశారు.