‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రిలీజ్ డేట్
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 16న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్ సన్నాహాలు చేస్తున్నారు.
meelo evaru koteeswarudu tollywood naveen chandra shruti sodhi మీలో ఎవరు కోటీశ్వరుడు టాలీవుడ్ నవీన్ చంద్ర


Click it and Unblock the Notifications