»   » ఇడ్లీలు అమ్మిన మోహన్ బాబు, గతంలో కూడా (ఫొటోలు)

ఇడ్లీలు అమ్మిన మోహన్ బాబు, గతంలో కూడా (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రముఖుల్లో ఒకరైన మోమన్ బాబు ఇడ్లీలు అమ్మారు. మోహన్ బాబుకు కోట్ల ఆస్తితో పాటు చాలా వ్యాపారాలున్నాయి...అయినా ఆయనకు ఇడ్లీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమిటీ... అనుకుంటున్నారా?. మోహన్ బాబుకు ఇాంటి అవసరం లేదు కానీ కూతురు కోసం చేయక తప్పలేదు.

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందులో భాగంగానే మోహన్ బాబు ఇండ్లీలో అమ్మారు. తిరుపతిలోని తన తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మారు. ఇడ్లీలు అమ్మగా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి 'మేము సైతం' కార్యక్రమానికి అందజేసారు.

'మేము సైతం' కార్యక్రమం అనేది ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్. సినీ సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం ద్వారా నిధులు సేకరించడం అన్నమాట. ఇలా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు భాగం అయ్యారు.

మంచు లక్ష్మి 'మేము సైతం' కార్యక్రమంలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ కూకటపల్లి ఏరియాలో కూరగాయలు అమ్మింది. నటుడు రానా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో మూటలు మోసి కూలి పని చేసాడు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఆటో నడిపి డబ్బులు సంపాదించాడు. ఇపుడేమో మోహన్ బాబు ఇడ్లీలు అమ్మారు.

ఓ ప్రైవేట్ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ తమవంతు సాయం అందించారు.

ఇంతకు ముందు ఎవరెవరు...

మోహన్ బాబు

మోహన్ బాబు

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ‘మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇందులో భాగంగానే మోహన్ బాబు ఇండ్లీలో అమ్మారు.

తిరుపతిలో

తిరుపతిలో

తిరుపతిలోని తన తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మారు. ఇడ్లీలు అమ్మగా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి ‘మేము సైతం' కార్యక్రమానికి అందజేసారు.

మేముసైతం

మేముసైతం

‘మేము సైతం' కార్యక్రమం అనేది ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్. సినీ సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం ద్వారా నిధులు సేకరించడం అన్నమాట.

సేవ

సేవ

ఇలా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు భాగం అయ్యారు.

రానా కూలీగా

రానా కూలీగా

ఈ పోగ్రాం కోసం రానా .. కూలి అవతారం ఎత్తాడు.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ మార్కెట్ లో కూరగాయలు అమ్మింది.

అఖిల్

అఖిల్

ఈ పోగ్రాం కోసం అక్కినేని నటవారసుడు అఖిల్ ఆటో నడిపాడు.

అఖిల్ దే మొదటిది

అఖిల్ దే మొదటిది

ఈ పోగ్రాంలో ఇదే మొదటిది కావటంతో అప్పుడు సంచలనమైంది.

బాగా ఎక్కారు

బాగా ఎక్కారు

అఖిల్ ఆటో నడుపుతున్నాడనగానే జనం బాగానే ఎక్కారు.

రకుల్ కు మంచి బిజినెస్

రకుల్ కు మంచి బిజినెస్

రకుల్ కూరగాయలు అమ్ముతూంటే మంచి బిజనెస్ జరిగింది.

మీడియా కవరేజ్

మీడియా కవరేజ్

జెమెనీ లో వచ్చే పోగ్రామ్ అయినా అఖిల్ వంటి స్టార్స్ చేయటంతో మంచి కవరేజ్ వస్తోంది.

ఫ్యాన్స్ పండుగ

ఫ్యాన్స్ పండుగ

అక్కినేని అబిమానులు ఈ సేవా కార్యక్రమాలను తెగ మెచ్చుకుంటూ పోస్ట్ లు పెట్టారు.

ఎటు చూసినా

ఎటు చూసినా

ఆటో లో జనం కన్నా బయిటే ఎక్కువ మంది ఉన్నట్లున్నా రు కదూ...సెలబ్రెటీలా మజాకానా

ఆడపిల్లలు

ఆడపిల్లలు

అఖిల్ వంటి కుర్రాడు డ్రైవ్ చేస్తూంటే ఎక్కేది ఎవరూ ఇంకెవరు ఉత్సాహంగా అమ్మాయిలే

సరాదాగా

సరాదాగా

ఈ పోగ్రామ్ కోసం సరదాగా కాస్సేపు అటూ ఇటూ ఆటో నడిపి ఇలా రిలాక్స్ అన్నమాట ఫ్యాన్స్ తో

ఎంతమందో

ఎంతమందో

అఖిల్ వంటి హీరో వస్తున్నాడంటే ఆ పోగ్రామ్ కు ఎంత మైలేజ్ వస్తుందో ఇక్కడ మీరు చూడవచ్చు.

కూరగాయలోయ్..కూరగాయలు

కూరగాయలోయ్..కూరగాయలు

రకుల్ మాత్రం మాంచి ఉత్సాహంగా ఈ కూరగాయలు అమ్మేసింది.

శ్రియ

శ్రియ

సీనియర్ హీరోయిన్ శ్రియ సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్ గా పనిచేసింది.

లావణ్యా త్రిపాఠి సైతం

లావణ్యా త్రిపాఠి సైతం

మరో స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైతం ..సేల్స్ గర్ల్ గా చేసింది.

English summary
"MEEMU SAITHAM" by Dr.M.Mohan Babu started. Boney by Vidyanikethan Faculty Mr.&Mrs.Damodaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu