మీనాకు పెళ్లి అనవరసమా?

అయితే ఈ మధ్య మీనా పెళ్ళి చేసుకుంటుంది అనగానే అంతా ఈ సారి తప్పని సరిగా పెళ్ళి చేసుకుంటుందని నిర్చయించుకున్నారు. అయితే హఠాత్తుగా తాను మరో మూడు సంవత్సరాల వరకూ పెళ్లే చేసుకోనని ప్రకటించింది. ఏమన్నా లవ్ స్టోరీ ఉందా..లేక మరేదన్నా కారణమా..ఇలా వరసగా సంవత్సరాల తరబడి పెళ్ళి చేసుకోకుండా కూర్చోవటానికి అంటున్నారు. మరి కొంత మందియితే ఇంకా మీనా పెళ్ళేమిటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీనా ప్రస్తుతం తరిగొండ వెంగమాంబ సీరియల్ లో నటిస్తోంది. త్వరలో అది సినిమా రూపం కానుంది.


Click it and Unblock the Notifications











