అతనే మీనా మొగుడు

మీనా, బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ల వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగినట్టు చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. రెండు కుటుంబాల వారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనట్టు సమాచారం. జూలై 12న వివాహం జరిపించాలని నిశ్చయించినట్టు మీనా సన్నిహితులు పేర్కొన్నారు. ఈ విషయంపై మీనా తల్లి రాజమల్లికను ప్రశ్నించగా ఆ విషయం మీనానే అడగండని వ్యాఖ్యానించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











