బ్రాడ్ మైండ్ ఉన్న వాడే కావాలి

నా కలర్ కి మ్యాచ్ అయ్యే వాడుండాలి.
తప్పని సరిగా ఈజీగోయింగ్ అయ్యుండాలి.
యంగ్ అండ్ స్మార్ట్ గా ఉండాలి.
అన్నిటికన్నా ముందు తప్పని సరిగా బ్రాడ్ మైండ్ ఉండాలి..ప్రతీదాన్ని బూతద్దంలో చూడకూడదు. ఎందుకంటే మా వృత్తిలో ఎంతో మందిని కలుస్తామని వాటిని సీరియస్ గా తీసుకుంటే ఒక్క రోజు కూడా మనశ్శాంతి ఉండదని చెప్పుకొస్తోంది ఈ మళయాళి భామ. ప్రస్తుతం ఎస్.వి.ఛానెల్ కోసం వి.దొరస్వామి రాజు నిర్మిస్తున్న తరిగొండ వెంగమాంబ సీరియల్ లో నటిస్తోంది.ఇంతకీ ఆ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆమెను సంప్రదించవచ్చట. అయితే కండీషన్ మాత్రం బ్రాడ్ మైండ్ ఉండాలి.


Click it and Unblock the Notifications











