పరదా ధరించిపరీక్ష రాసిన మీనా
విఐపిలబాధలు విఐపిలవి. సినిమాల్లో ఎన్ని గంతులువేసినా చదువుల మీద శ్రద్ధచెదరని హీరోయిన్లు ఉన్నారు.మలయాళంలో బిజీగా ఉన్న ఇద్దరుహీరోయిన్లు మీనా, లయ స్టడీస్‌నుకొనసాగించడం విశేషం. విజయవాడకుచెందిన లయ బిసిఎ పాసై ఇప్పుడు ప్రైవేటుగాఎంసిఎ చేస్తోంది. మీనా ఇటీవల ఎవరూగుర్తించకుండా చైన్నైలోని ఒక సెంటర్‌లోఎమ్మే పరీక్షలు రాసింది. పరదా ధరించిపరీక్షలు రాయడానికి మీనా అధికారుల నుంచిప్రత్యేక అనుమతి పొందింది.
ప్రస్తుతంమీనా మోహన్‌లాల్ సరసనమలయాళంలో ఒక సినిమాలో నటిస్తోంది.మలయాళ సీనియర్ నటులకథానాయికగా లయ కూడా బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











