మళ్ళీ అదే రిపీట్ చేసిన మీరా..డైరక్టర్ గగ్గోలు

మొదట రెండు రోజులు కరెక్టు టైముకు వచ్చి, మొదటి టేక్ కే షాట్స్ ఓకె చేయించుకున్నఆమె తర్వతా విశ్వరూప సందర్శన యోగం కల్పించిందిట. అయితే ఈ విషయం శంకర్ కి చెప్దామంటే ఆయన పెరూలో పాటల షూటింగ్ కి వెళ్ళి అక్కడు విజువల్స్ ఫొటోల రూపంలో లీకయ్య చిరాకుల్లో ఉన్నాడు.దాంతో దర్శకుడు నాగే చొరవ తీసుకుని ఆమెకు ఉద్వాసన చెప్పి ఆర్టిస్ట్స్ అశోసియేషన్ కి కంప్లైంయింట్ చేసాడు. కొత్త హీరోయిన్ అన్వేషణ లో ఉన్నాడుట. అయితే మీరా మాత్రం ఈ విషయం పై నోరు విప్పటం లేదుట. అమాయకంగా ఫేస్ పెడుతోందిట.


Click it and Unblock the Notifications











