For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మీరా జాస్మిన్ కు మోక్షం సిద్దించనుంది
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మొత్తానికి మీరాజాస్మిన్ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటోంది. అదిగో...అప్పుడు ఇదిగో ఇప్పుడు అంటూ రిలీజ్ కోసం ఊరించిన అఆఇఈ చిత్రం రిలీజ్ అవుతోంది. అందులో ఆమె శ్రీకాంత్ సరసన చేసింది. అలాగే ఆమె చుట్టూ తిరిగే కథతో మోక్ష అనే చిత్రం ప్రారంభం కానుంది. వీటికి తోడు ఇన్నాళ్ళూ బ్యాన్ ఉన్న మళయాళంలోనూ ఆమె హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభమవుతోంది. ఇక మోక్ష చిత్రాన్ని శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహిస్తారు. ఆయన వినిపించిన కథాంశం మీరాను అమితంగా ఆకట్టుకుందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాంత్ వేములపల్లి ఇంతకు ముందు రాజీవ్ కనకాల హీరోగా బ్లాక్ అండ్ వైట్ అనే చిత్రాన్ని రూపొందించి సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మీరా జాస్మిన్ మోక్ష బ్లాక్ అండ్ వైట్ శ్రీకాంత్ వేములపల్లి రాజీవ్ కనకాల మంత్ర ఛార్మి అఆఇఈ శ్రీకాంత్ meera jasmine black and white srikanth vemulapalli a aa e ee moksha mantra charmy
Story first published: Tuesday, November 3, 2009, 19:11 [IST]
Other articles published on Nov 3, 2009