twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకున్నానంటోంది

    By Srikanya
    |

    45 రోజులూ ఇక్కడే.... 'జై బోలో తెలంగాణ' చిత్రం కోసం నగరంలో 45 రోజులు ఇక్కడే ఉన్నా. అందుకే నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. సినిమా ఒప్పుకునేటప్పటికీ ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. దర్శకుడు కథని ఇంగ్లిష్‌లో చెప్పారు. చక్కగా అర్థం అయింది. సినిమా కథ చెప్పినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి కొద్దిగా తెలుసుకున్నా అంటోంది మీరా నందన్. 'జై బోలో తెలంగాణ' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ పరిస్ధితులు బాగానే అర్దం చేసుకున్నానంటోంది. అలాగే నాకు అంతకుముందు నిజంగా పత్రికలు చదవడం అలవాటు లేదుగానీ... ఈ సినిమాలో నటించడం ప్రారంభించిన తరువాతే చదవం నేర్చుకున్నా. ఆ తరువాత రోజూ న్యూస్ పేపర్ చదవడం, ఉద్యమం గురించి సెట్లో తోటి వారితో తెలుసుకోవడం వల్ల పూర్తిగా అర్థమైంది అంది. ఇక ఈ చిత్రంలో ఈ కేరళ కుట్టి ప్రియుడి గురించి కవితలు రాస్తూ... కలల లోకంలో విహరించే ఆంధ్రా అమ్మాయిగా నటించింది.

    English summary
    Malayali Kutty Meera Nandan gets good response in Jai Bolo Telangana. She also very happy to act in Telangana movement based film. The film is as much a love story as it’s the story of Telangana movement. At one point of time, the love story becomes a metaphor for the agitation. N Shankar does a great job in scripting this story and he touches the right chord at several points of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X