twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ అవుతున్న మెగా గడ్డాలు: అన్నదమ్ములిద్దరూ ఒకే రూపంలో

    మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ దాదాపు ఒకే గెటప్‌లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తమ సినిమాల కోసం ఇద్దరూ గడ్డాలు పెంచి.. కనిపిస్తున్నారు.

    |

    Recommended Video

    Ram Charan And Varun Tej In Bread Look వైరల్ అవుతున్న మెగా గడ్డాలు..

    మొన్నటి దాకా నున్నగా మొహం కనిపించటం మ్యాన్లీ నెస్ అన్న అభిప్రాయం వెనుక బడి పోయింది ఆనాటి గడ్డాల్ ఫ్యాషన్ మళ్ళీ వచ్చింది. ఏ ఫ్యాషన్ వచ్చినామొదట సినిమాలనుంచే మొదలయింట్టే ఇప్పుడు గడ్డాన్ని కూడా ప్రమోట్ చేస్తూ మ్యాన్లీ లుక్ అంటూ తెగ పెంచేస్తున్నారు గడ్డాలని.

    టాలీవుడ్ గడ్డం పెంచేసింది

    టాలీవుడ్ గడ్డం పెంచేసింది

    రానా లాంటి దిట్టమైన బాడీలేకాదు నితిన్, రామ్ పోతినేని లాంటి లవర్ బాయ్స్ కూడా గడ్డాలతో ప్రత్యక్స్యం అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ గడ్డం పెంచేసింది మరి. అయితేబ్ ఇప్పుడు మామూలు గడ్డానికి, మెగా గడ్డానికీ ఓ తేడా ఉంటది కదా... ఎంతైనా క్రేజ్ ఊన్న గడ్డాలు కాబట్టి ఆసక్తిగా చూసి మరీ అనుకరిస్తారు అభిమానులు.

    గడ్డం పెంచటం అంటే పిచ్చి

    గడ్డం పెంచటం అంటే పిచ్చి

    నిజానికి వరుణ్ కి గడ్డం పెంచటం అంటే పిచ్చి ఇష్టం గతం లోనూ ఒక యూరోపియన్ లుక్ వచ్చే గడ్డం గెటప్‌తో కనిపించాడు కూడా, అయితే రామ్ చరణ్ మాత్రం రంగ స్థలం మొదలైన దగ్గరినుంచే ఈ బియర్డ్ లుక్ లోకి వచ్చాడు. ఈ కొత్తలుక్ కూడా బాగానే ఉండటం తో బయటకూడా మెగా ఫ్యాన్స్ అప్పుడే తామూ ఆ స్టైల్ ని అనుకరించేయటం మొదలు పెట్టారు.

    రామ్ చరణ్, వరుణ్ తేజ్

    రామ్ చరణ్, వరుణ్ తేజ్

    మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ దాదాపు ఒకే గెటప్‌లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తమ సినిమాల కోసం ఇద్దరూ గడ్డాలు పెంచి.. కనిపిస్తున్నారు. ఈ ఫోటోను వరుణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చరణ్ భార్య ఉపాసన తీసిందని, ఆమెకి కృతఙ్ఞతలు కూడా చెప్పాడు.

    ఉపాసనకు ధన్యవాదాలు

    ఉపాసనకు ధన్యవాదాలు

    అంతే కాదు ఉపాసనకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. చెర్రీ సుకుమార్ డైరెక్షన్‌లో 'రంగస్థలం 1985' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది.

    English summary
    The Latest pic of Ram Charan and Varun Tej impressed mega fans to the core and are envisaging the power of beards of mega heroes would make their new films blockbusters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X