»   » అల్లు అర్జున్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (బెంగుళూరు ఫాం హౌస్ ఫోటోస్)

అల్లు అర్జున్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (బెంగుళూరు ఫాం హౌస్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం బెంగుళూరులోని తమ ఫాం హౌస్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటి లాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం బెంగుళూరు ఫాం హౌస్ లో ల్యాండ్ అయ్యారు. అంతా కలిసి అక్కడే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు అల్లు అర్జున్ పోస్టు చేసారు. బోగి మంటలు వేసుకున్న ఫోటోతో పాటు తన ఫ్యామిలీతో సంక్రాంతి సెల్పీ ఫోటోను పోస్టు చేసాడు. ఈ ఫోటోలు చూస్తుంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సారి సంక్రాంతి పండగను ఎంతో సంతోషంగా, సందడిగా జరుపుకున్నట్లు స్పష్టం అవుతోంది.

సంక్రాంతి సెలబ్రేషన్స్ అనంతరం... చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు గోవాలో జరిగే సబ్ అర్బన్ ఫెస్ట్ కి వెళ్లారు. వీళ్లతో పాటు దిల్ రాజు కూడా ఉండటం బట్టి చూస్తే దిల్ రాజు కూడా బెంగుళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్లు స్పష్టమవుతోంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోల...

అల్లు అర్జున్ సెల్ఫీ

అల్లు అర్జున్ సెల్ఫీ

అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన సంక్రాంతి సెల్పీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బోగి

బోగి

బెంగుళూరు ఫాం హౌస్ లో భోగి మంటలు వేసుకున్న దృశ్యం. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ తదితరులను ఇక్కడ చూడొచ్చు...

గోవాలో...

గోవాలో...

చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు గోవాలో జరిగే సబ్ అర్బన్ ఫెస్ట్ కి వెళ్లారు. వీళ్లతో పాటు దిల్ రాజు కూడా ఉండటం బట్టి చూస్తే దిల్ రాజు కూడా బెంగుళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్లు స్పష్టమవుతోంది.

పవన్ కళ్యాణ్ మిస్

పవన్ కళ్యాణ్ మిస్

ప్రతి ఏడాది అంతా సంక్రాంతికి కలుస్తారు. అయితే గబ్బర్ సింగ్ షూటింగ్ కారణంగా ఈ సారి పవన్ కళ్యాణ్ మిస్సయ్యాడు.

English summary
Entire Mega family including Stylsih star Allu Arjun, Allu Sirish, Megastar Chiranjeevi, Ram Charan, Varun Tej visited to Bangalore at their farm house to celebrate the Sankranthi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu