భార్య కోసం వంటింట్లో రాంచరణ్.. కొత్త హెయిర్ స్టైల్ అదిరింది!

Recommended Video

Ram charan Got Clicked In Kitchen

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు కెమెరా ముందే కాదు.. వంటింట్లో సైతం తన సత్తా చాటుతున్నాడు. రాంచరణ్ రంగస్థలం చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తన సతీమణి ఉపాసన కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నాడు. త్వరలోనే రాంచరణ్ బోయపాటి సినిమాతో బిజీకాబోతున్నాడు. ఏ చిత్రం కోసం చరణ్ కొత్త లుక్ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే.

రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు. రాంచరణ్ కు సంబందించిన ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటుంటారు. తాజగా రాంచరణ్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. చరణ్ సినిమాకు సంబందించిన ఫొటోలు అనుకుంటే పొరపాటు పడ్డట్లే. వంట కోసం రాంచరణ్ వంటింట్లో కుస్తీ పడుతున్న ఫొటోలు అవి.

ఈరోజు బ్రేక్ ఫాస్ట్ చేసే భాద్యత ఉపాసన రాంచరణ్ కు అప్పరించినట్లు ఉంది. అందుకే రాంచరణ్ వాడిగా మారి బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తున్నాడు. తమకోసం మిస్టర్ సి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తున్నారని ఉపాసన కామెంట్ పెట్టింది. రాంచరణ్ కొత్త హెయిర్ స్టైల్ లో స్టైలిష్ గా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రంగస్థలం చిత్రం కోసమా గడ్డంతో రఫ్ గా కనిపించిన చరణ్ ఇప్పుడు సూపర్ స్టైలిష్ లుక్ లోకి మారిపోతున్నాడు మారిపోతున్నాడు. చరణ్ వంట వండుతున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X