రాంచరణ్ బావకు సినిమా నచ్చింది.. సంతోషంలో కళ్యాణ్ దేవ్!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత చిత్రం గురువారం పేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మెగా ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ దేవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కళ్యాణ్ దేవ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Mega Power Star RamCharan Congratulated Kalyan Dhev For Vijetha

ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'థాంక్యూ రాంచరణ్ బావ.. నీకు విజేత సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది' అంటూ కళ్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టాడు. కళ్యాణ్ దేవ్ తో పాటు మురళి శర్మ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం వారాహి చలన చిత్ర బ్యానర్ లో నిర్మించబడిన సంగతి తెలిసిందే. విడుదల తరువాత కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. డెబ్యూ దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X