జూన్ 9న తేజ్ ఆడియో.. ముఖ్య అతిథిగా చిరంజీవి!

By Rajababu

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని జూన్‌ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకొన్నాయి.

తేజ్.. ఐ లవ్ యు చిత్ర ఆడియో ఫంక్షన్ జూన్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను వేలాది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Mega Star Chiranjeevi is chief guest for Tej audio

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X