Mega Family: మెగా మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ ఇంట్లో వేడుక.. కొత్త బేబీ వస్తుందంటూ పోస్ట్

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. కల్యాణ్ దేవ్ ని పెళ్లాడింది. ఇక పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా... మళ్లీ వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సపరేట్ గా ఉంటున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. మెగా మాజీ అల్లుడు కల్యాణ్ దేవ్ ఇంట్లో వేడుక జరిగింది. ఇంట్లోకి కొత్త బేబీ వచ్చిందోచ్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆపోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....

మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు అనే సంగతి తెలిసిందే. పెద్ద కూతురు సుస్మిత కాగా.. రెండో కూతురు శ్రీజ. ఇక రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రెండో కూతురు శ్రీజ అప్పట్లో శిరిష్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు ఇద్దరు కలిసి ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ వీరు విడిపోయారు. ఇక చాన్నాళ్లకు ఇంట్లో పెద్దల సమక్షంలో కల్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది శ్రీజ.

Mega Star Chiranjeevi Son in Law Kalyan Dev Sister Seemantham Photos Posted Full Details Here

కల్యాణ్ దేవ్, శ్రీజ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. వీరికి పాప కూడా జన్మించింది. కానీ ఏం అయిందో తెలియదు కానీ.. వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్ దేవ్ కూడా పలు సినిమాలు, సిరిసుల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి పేరును యూజ్ చేసుకుని సినిమాలు చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. ఇక మెగా ఇంటికి కల్యాణ్ దూరం అవుతునే వచ్చాడు.

ఇప్పుడు మళ్లీ శ్రీజ కల్యాణ్ దేవ్ అయితే అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇదే నిజమని అంటున్నారు. ఇక ఎవరి ఇంట్లో వారు ఉంటూ.. జీవనం సాగిస్తున్నారు.శ్రీజను వదిలిశాడనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యాన్స్.. కళ్యాణ్ దేవ్ ఏ పోస్టు పెట్టిన కొంత మంది ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇక వీరు విడాకులు తీసుకున్నారా లేదా అనేది తెలియదు కానీ.. వీరు మాత్రం సపరేటుగానే ఉంటున్నారు.

Mega Star Chiranjeevi Son in Law Kalyan Dev Sister Seemantham Photos Posted Full Details Here

ఇక తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్ చెల్లెలు ప్రెగ్నెంట్. ఈ సందర్భంగానే కల్యాణ్ దేవ్ బేబీ రాబోతుందంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఇటీవల తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు . ఈ కార్యక్రమంలో తన కుమార్తె నిష్క కూడా పాల్గొంది.

ఇక తన చెల్లెలితో ఓ ఫోటో దిగిన కల్యాణ్ దేవ్ దాన్ని షేర్ చేస్తూ.. మీ అందరి ప్రేమ అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతుందంటూ అంటూ ఫోటో కింద క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ కల్యాణ్ దేవ్ కు విషెష్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోస్ వైరల్ గా మారాయి. మరి చూడాలి ఫ్యూచర్ లో అయినా శ్రీజ, కల్యాణ్ దేవ్ కలుస్తారో లేదో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X