»   » జస్ట్ ఇప్పుడే ‘ఖైదీ నెం 150’ చూసా అంటూ... వర్మ ఊహించని ట్వీట్

జస్ట్ ఇప్పుడే ‘ఖైదీ నెం 150’ చూసా అంటూ... వర్మ ఊహించని ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 'ఖైదీ నెం 150' సినిమాపై నిన్న మొన్నటి వరకు ఎలాంటి కామెంట్స్ చేసాడో అందరికీ తెలిసిందే. అయితే సినిమా చూసిన తర్వాత వర్మ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇపుడే 'ఖైదీ నెం 150' సినిమా చూసాను. మెగాస్టార్ మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ గా ఉన్నారు. ఆయనకు 150 మిలియన్ చీర్స్. మెగాస్టార్ ఎనర్జీ లెవల్స్ సుప్రీమ్ లా ఉన్నాయి. 9 ఏళ్ల క్రితం ఆయన సినిమాల నుండి బయటకు వెళ్లినప్పటి కంటే ఇప్పుడే మెగా హ్యాండ్సమ్‌గా ఉన్నారు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

English summary
"Just saw 150 ..Mega Star is beyond Mega Mega Mega Fantastic ..150 million Cheers to him . Mega Star's Energy levels are SUPREME and he's looking younger than when he left films some 9 years back ..He's looking MEGA HANDSOME. " RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu