»   » మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు (ఫోటోస్)

మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22తో 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల హడావుడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అన్నదానం, వస్త్రదానం, అన్నసమారాధాన, మొక్కలు నాటడం రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఆగస్టు 21న వారోత్సవాల ముగింపు గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇదే వేదికగా చిరంజీవి 150వ సినిమా ప్రటించే అవకాశం ఉందని అంటున్నారు. అందులో భాగంగానే పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటేలా చేస్తున్నారని టాక్.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మెగాస్టార్ బర్త్ డే పార్టీని ఆగస్టు 21న ప్లాన్ చేసారు. ఆగస్టు 21 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అభిమానుల సమక్షంలో చిరు కేక్ కట్ చేస్తారని తెలుస్తోంది. స్లైడ్ షోలో చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలకు సంబంధించిన ఫోటోలు....

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా కేక్ కట్ చేస్తున్న అభిమానులు....

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బెలూన్.

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

ఖమ్మంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న అభిమాన సంఘాలు.

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

బాపట్లలో అన్నదానం నిర్వహిస్తున్నఅభిమానులు.

వస్త్రదానం
  

వస్త్రదానం

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వస్త్రదానం చేస్తున్న అభిమానులు.

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అన్నసమారాధన చేస్తున్న అభిమానులు.

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు
  

చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ గ్యూపు టెస్టులు చేస్తున్న అభిమానులు.

చిరంజీవి ఫ్యాన్స్
  

చిరంజీవి ఫ్యాన్స్

జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

రక్తదానం
  

రక్తదానం

వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం.

మొక్కలు
  

మొక్కలు

మెగాస్టార్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటుతున్న అభిమానులు.

 

Please Wait while comments are loading...