»   » చిరంజీవి లగ్జరీ పార్టీలో కేటీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇంకా స్టార్స్... (ఫోటోస్)

చిరంజీవి లగ్జరీ పార్టీలో కేటీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇంకా స్టార్స్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదిన వేడుకలు సోమవారం గ్రాండ్ గా జరిగాయి. శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన వేడుకలకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీస్, నాగబాబు, అల్లు అరవింద్, వివి వినాయక్ తదితరులు పాల్గొని సందడి చేసారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి పాల్గొనక పోవడం అభిమానులను అసంతృప్తికి గురి చేసింది.

శిల్పకళావేదికలో కేక్ కటింగ్ కార్యక్రమం ముగియగానే రామ్ చరణ్, బన్నీతో పాటు ఇతర మెగా ఫ్యామిలీ హీరోలంతా హడావుడిగా అక్కడి నుండి వెళ్లి పోయారు. కట్ చేస్తే.... అంతా హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ అయిన పార్క్ హయత్ వద్ద దర్శనమిచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద స్టార్స్ కోసం ఇక్కడ లగ్జరీ పార్టీ ఏర్పాటు చేసారు చిరంజీవి.

ఈ లగ్జరీ పార్టీలో చిరంజీవి స్వయంగ పాల్గొన్నారు. ఈ లగ్జరీ పార్టీకి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్ తో పాటు, మహేష్ బాబు, నమ్రత, రవితేజ, సురేష్ బాబు, కృష్ణ వంశీ, శరత్ మరార్, అఖిల్, శ్రీకాంత్, దానయ్య లాంటి ఇండస్ట్రీ బిగ్ షాట్స్ హాజరయ్యారు.

స్లైడ్ షోలో అందకు సంబంధించిన ఫోటోస్...

చిరంజీవి

చిరంజీవి

హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ అయిన పార్క్ హయత్ లో స్టార్స్ కోసం లగ్జరీ పార్టీ ఏర్పాటు చేసారు చిరంజీవి.

మహేష్ బాబు

మహేష్ బాబు

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన మహేష్ బాబు

నమ్రత కూడా

నమ్రత కూడా

మహేష్ బాబుతో పాటు ఈ పార్టీకి ఆయన భార్య నమ్రత కూడా హాజరయ్యారు.

నమ్రత

నమ్రత

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన నమ్రత శిరోద్కర్

రవితేజ

రవితేజ

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన మాస్ మహరాజ్ రవితేజ

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన రవితేజ చాలా స్టైలిస్ లుక్ తో కనిపించారు.

కేటీఆర్

కేటీఆర్

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్.

స్నేహారెడ్డి

స్నేహారెడ్డి

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన స్నేహారెడ్డి

భార్యతో బన్నీ

భార్యతో బన్నీ

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి భార్య స్నేహారెడ్డితో పాటు హాజరైన బన్నీ.

జంట

జంట

జంట చాలా సూపర్ గా ఉంది కదూ...

రాశి ఖన్నా

రాశి ఖన్నా

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన రాశి ఖన్నా.

ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

శరత్ మరార్

శరత్ మరార్

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీకి హాజరైన నిర్మాత శరత్ మరార్.

రామ్ చరణ్

రామ్ చరణ్

చిరంజీవి 61వ పుట్టినరోజు పార్టీలో రామ్ చరణ్

చెర్రీ, వినాయక్

చెర్రీ, వినాయక్

రామ్ చరణ్ తో పాటు వివి వినాయక్ కూడా హాజరయ్యారు.

వినాయక్

వినాయక్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలోె వినాయక్.

అఖిల్

అఖిల్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో అఖిల్ అక్కినేని

శ్రీకాంత్

శ్రీకాంత్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో శ్రీకాంత్

శర్వానంద్

శర్వానంద్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో శర్వానంద్

అల్లు శిరీష్

అల్లు శిరీష్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో అల్లు శిరీష్

ప్రముఖులు

ప్రముఖులు

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో ప్రముఖులు

దానయ్య

దానయ్య

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో నిర్మాత దానయ్య

అరవింద్

అరవింద్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో అల్లు అరవింద్

సురేష్ బాబు

సురేష్ బాబు

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో సురేష్ బాబు.

జెమిని కిరణ్

జెమిని కిరణ్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో జెమినీ కిరణ్

ప్రముఖులు

ప్రముఖులు

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో ప్రముఖులు

నవదీప్

నవదీప్

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో నవదీప్.

కృష్ణ వంశీ

కృష్ణ వంశీ

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో కృష్ణ వంశీ

ప్రముఖులు

ప్రముఖులు

చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో ప్రముఖులు

English summary
Chiranjeevi 61st Birthday party at Park Hyatt, Hyderabad. Mahesh Babu, Ravi Teja, Srikanth, Sarvanand, VV Vinayak, Navadeep graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu