మెగాస్టార్ లాంచ్ చేయనున్న సుధీర్ బాబు సినిమా టీజర్!

ప్రేమ కథా చిత్రం తరువాత హీరో సుధీర్ బాబుకు సరైన విజయం దక్కలేదు. అనేకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఈ హీరోకి విజయం దూరంగా ఉంటోంది. సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మోహనం. బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో విడుదలకు ఈ చిత్రం సిద్ధం అవుతోంది.

తాజగా సమాచారం ప్రకారం మే 1 న సమ్మోహనం చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదలవుతుండడం విశేషం. ప్రేమ కథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు.

Megastar Chiranjeevi to launch Sammohanam teaser

జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. చిరు చేత టీజర్ లాంచ్ చేయించడం వలన మంచి బజ్ ఏర్పడుతుందనేది చిత్ర యూనిట్ అభిప్రాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X