బ్లాక్ బస్టర్ దర్శకుడి లిస్టులో మెగాస్టార్, ఎన్టీఆర్!

తిరుగులేని దర్శకుడు కొరటాల శివ స్టార్ హీరోల ఫేవరేట్ దర్శకుడిగా మారిపోయారు. ఆయన దర్శకత్వం వహించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి. భరత్ అనే నేను చిత్రం తరువాత కొరటాల ఇంకా ఏ చిత్రానికి కమిట్ కాలేదు.

ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మెగాస్టార్ చిరంజీవిని కొరటాల డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు ఆలోచింపజేసే సందేశం కూడా ఉంటుంది. సైరా చిత్రం ముగిశాక చిరు, కొరటాల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Megastar Chiranjeevi and NTR are next heros of Koratala Siva

ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ సినిమా తరువాత కొరటాల లిస్ట్ లో ఉన్న హీరో ఎన్టీఆర్ అనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కు సరిపోయే కథ కూడా కొరటాల వద్ద రెడీగా ఉందని, ఈ చిత్రాన్ని 2020 లో ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X