మెగా హ‌రిత‌హారం.. ప‌చ్చ‌ద‌నానికి నేను సైతం.. చిరంజీవి

Recommended Video

హరితహారం ఛాలెంజ్ ను సీకరించిన మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణాలో హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోంది. మొక్కలు నాటే సవాల్ ఒకరినుంచి మరొకరికి వెళుతోంది. కేటీఆర్ సవాల్ ని స్వీకరించిన మహేష్ బాబు తన కుమార్తె తో మొక్క నాటి తన బాధ్యత నిర్వర్తించాడు. ప్రముఖ మీడియా అధినేత నరేంద్ర చౌదరి ఛాలెంజ్ సీకరించిన మెగాస్టార్ చిరంజీవి తన వంతు బాధ్యత నిర్వహించారు.

Megastar Chiranjeevi participated in HarithaHaram

తన గార్డెన్ లో చిరు సొంతంగా మొక్క నాటిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నవారి జాబితాలో చిరు కూడా చేరారు. మొదటగా ఎంపీ కవిత దర్శక ధీరుడు రాజమౌళికి ఈ సవాల్ విసిరారు. రాజమౌళి హరితహారంలో భాగంగా మొక్కనాటి యువ దర్శకుడు సందీప్ వంగా, నాగ అశ్విన్ లని నామినేట్ చేయడం విశేషం. మెగాస్టార్ చిరు ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించిన భారీ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఫినిష్ చేసుకుంది.

Megastar Chiranjeevi participated in HarithaHaram

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా తెరకెక్కుతోంది.

Megastar Chiranjeevi participated in HarithaHaram

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X