మెగాస్టార్ సపోర్టుతో... హీరోగా యాంకర్ రవి మూవీ (ఫోటోస్)

టీవీ యాంకర్ రవి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం పేరు ‘ఇది మా ప్రేమకథ’. ‘1 ఈజ్‌ గ్రేటర్‌ దెన్‌ 99’ ఉపశీర్షిక. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడు

By Bojja Kumar

టీవీ యాంకర్ రవి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం పేరు 'ఇది మా ప్రేమకథ'. '1 ఈజ్‌ గ్రేటర్‌ దెన్‌ 99' ఉపశీర్షిక. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

మెగాస్టార్ శుభాకాంక్షలు

మెగాస్టార్ శుభాకాంక్షలు

మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

హీరోయిన్, దర్శకుడు

హీరోయిన్, దర్శకుడు

ఈ చిత్రంలో టీవీ నటి మేఘనా లోకేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, పాటలు: దినేష్‌, ఛాయాగ్రహణం: మోహన్‌రెడ్డి.

సమ్మర్ రిలీజ్

సమ్మర్ రిలీజ్

సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని... త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X