ఖైదీ నెం 150: యూరఫ్‌లో చిరంజీవి, కూతురు సుష్మిత, కాజల్...
మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్) జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెగాస్టార్ తనయ సుశ్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.
chiranjeevi ram charan vv vinayak kajal pawan kalyan tollywood చిరంజీవి రామ్ చరణ్ వివి వినాయక్ కాజల్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్


Click it and Unblock the Notifications