విక్రమార్కుడులో మేఘనా నాయుడు సాంగ్‌

By Staff

బోల్డ్‌గా అందాలు ఆరబోసే మేఘనా నాయుడు రవితేజ-రాజమౌళి సినిమా విక్రమార్కుడులో ఐటం సాంగ్‌ చేయనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌. రవితేజ రెండు పాత్రలు పోషించనున్నాడు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సమ్మర్‌ పోటీ, వేడి తగ్గిన తర్వాత ఈ సినిమాను జూలైలో విడుదల కానుంది. తమిళ శంకర్‌లాగా ఎక్కడా రాజీ పడకుండా ఎన్నిరోజులు పట్టినా ఓపిగ్గా చిత్రీకరించే రాజమౌళి ఈ సినిమాను అనుకున్న బడ్జెట్‌లోపలే, షెడ్యూలు ప్రకారం పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సొంత బ్యానర్‌లో ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X