మోడీకి ఓటు: నగ్నంగా హీరోయిన్ ఫోజులు (ఫోటోలు)
హైదరాబాద్: పాపులారిటీ సంపాదించుకునేందుకు సినిమా హీరోయిన్లు, మోడల్స్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ మధ్య మోడల్ పూనమ్ పాండే క్రికెటర్లను, రాజకీయ నాయకులను టార్గెట్‌గా చేసుకుని న్యూడ్ స్టేట్ మెంట్స్, హాట్ ఫోటోలతో ఫుల్లుగా పబ్లిసిటీ, పాపులారిటీ పెంచుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో భామ కూడా ఇలాంటి దారిలోనే ప్రయాణిస్తోంది. ఆమెపేరు మెఘ్నా పటేల్. పెద్దగా పాపులారిటీ లేని బాలీవుడ్ నాయిక. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని కావాలంటూ తనదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టింది. మెడీకి ఓటేయండి అంటూ నగ్నంగా హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
కమలం పువ్వుల మధ్యలో కూర్చుని హాట్ అండ్ సెక్సీగా మేఘ్నా ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

నరేంద్ర మోడీపై పొగడ్తలు
ప్రస్తుతం దేశాన్ని ప్రగతి బాటలో నడిపించే నాయకుడు మోడీ మాత్రమే, ఆయన దేశ ప్రధాని అయితే మేలు జరుగుతుందని అంటోంది మేఘ్నా పటేల్

సినిమా తారలంతా మోడీ వైపే...
ఈ సారి సినిమా తారల్లో ఎక్కువ శాతం మోడీని అధికారంలోకి తేవడానికి ప్రచారం చేస్తుండటం గమనార్హం. నటుడు శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, స్మృతి ఇరానీ మోడీని ప్రధాని చేయాలనే ప్రచారం మొదలు పెట్టారు. సల్మాన్ ఖాన్ కూడా ఇటీవల మోడీని కలవడం చర్చనీయాంశం అయింది.

మేఘ్నా పటేల్
ఈ దెబ్బతో ఇప్పటి వరకు అంతగా పాపులారిటీ లేని మేఘ్నా పటేల్ లైమ్ లైట్ లోకి రావడం ఖామని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

బిజేపీలో చేరాలనే ఆలోయన..?
మెఘ్నా పటేల్ ఇప్పటి నుండి తన రాజకీయ తెరంగ్రేటానికి బాటలు వేసుకుంటోందని, ప్రస్తుతం బీజేపీ పార్టీ సినీతారలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్న తరుణంలో ఆమెకు కూడా పార్టీలో మంచి స్థానం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హాట్ అండ్ సెక్సీ అందాలు
మేఘ్నా పటేల్ ఉన్నట్టుండి ఇంత హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పలువురు ఆశ్చర్య పోతున్నారు.


Click it and Unblock the Notifications











