అసభ్యంగా ఉందని ఐటం సాంగ్ పై కేసు

చిత్ర దర్శకుడు, నిర్మాత, గేయ రచయిత, గాయకులపై ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తును పూర్తి చేసిన న్యాయమూర్తి చిత్ర ప్రతినిధులు మలవళ్లి సాయికృష్ణ, హరికృష్ణ, తాళికోటె రాజు, మురళీకృష్ణ, మహేష్‌బాబుల్ని విచారణ చేయాలని, పాటలోని సాహిత్యంపై నివేదికను అందించేందుకు సమితిని నియమించాలని ఆదేశాల్ని జారీ చేశారు. నివేదికను జూన్ 9వ తేదీ నాటికి అందించాలని తన ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











