త్రిష డేట్స్ దొరక్కే..మెంటల్ కృష్ణ

అయినా మా హీరోయిన్ వేషానికి అందగత్తె, స్టైల్‌గా ఉండే వాళ్ళు అవసరం లేదు. సినిమాలో బాగా సఫర్ అయ్యే, చివరలో తిరగబడే పాత్ర. సత్యకృష్ణ ఫేస్ చూసి, పెళ్లాం పాత్రకి సూట్ అవుతుందని తీసుకున్నా. ఆమె చేత బాగా చేయించుకుంటాననే నమ్మకం ఉంది'' అని ఆయనకు చెప్పా.కన్విన్స్ అయ్యారు.దానికి తగ్గట్లే ప్రతి సీనూ ముందుగా రిహార్సల్ చేయించి, తర్వాత ఆమెను కెమెరా ముందుకు తెచ్చేవాణ్ణి.పోసాని తొలిసారి హీరోగా చేస్తూ రూపొందించిన చిత్రం 'మెంటల్ కృష్ణ'. ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
movies telugu mental krishna sindhu thulani trisha shankar satya krishna పోసాని కృష్ణమురళి త్రిష సింధూ


Click it and Unblock the Notifications