మైకేల్ జాక్సన్‌కు తప్పని మరణం

'ఎంతోకాలంగా జన్యువ్యాధితో జాక్సన్ నరకయాతనఅనుభవిస్తున్నాడు. వూపిరితిత్తులు తక్షణం మార్చాలి. ఆపరేషన్ చేస్తే తట్టుకునే స్థితిలో లేడు. పైగా ఉదరకోశంలో రక్తస్రావమవుతోంది. ఇది జాక్సన్‌ని మృత్యువుకు దగ్గర చేస్తోంది' అని ఇయాన్ ఆందోళన వ్యక్తం చేశాడు.ఖరీదైన కొత్త ఇంటికి మారనున్న జాక్సన్ అరుదైన జన్యు వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న మైకేల్ జాక్సన్ బ్రిటన్‌లోని ఓ కొత్త ఇంట్లో నివసించనున్నాడు. దాదాపు 37 మిలియన డాలర్ల విలువ చేసే ఈ ఇంట్లో ఏడు బెడ్‌రూమ్‌లు, 13 బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
movies telugu michael jackson ian halperin america lungs problem britian మైకేల్ జాక్సన్ వూపిరితిత్తులు


Click it and Unblock the Notifications