మైకల్ జాక్సన్ కి కొత్త పిచ్చి

ఇవి గమనించిన వారు జాక్సన్ ఓ మానసిక విశ్లేషకుడుని కలవాల్సిన అవసరముందని సుచిస్తున్నారు. ఇక మైఖేల్ ఇలాగే కంటెన్యూ బాగా బరువు తగ్గి మరింత బలహీనపడుతున్నారని సన్ ఆన్ లైన్ పత్రిక వెల్లడించింది. ఇక జాక్సన్ తాను పాల్గొనవల్సిన కాన్సర్ట్ ని వచ్చే మార్చి కి వాయిదా వేస్తున్నారు. అలాగే త్వరలో పాల్గొనవల్సిన షో లకు ఆయన ఇలా డీలా పడితే ఎలా వర్కవుట్ అవుతుందనేది అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు యాభై షోలు దాకా జాక్సన్ పాల్గొంటారని పబ్లిసిటి జరిగింది.
michael jackson skin cancer phobia sun online avoiding food show fans మైఖేల్ జాక్సన్ సూపర్ స్టార్ ఫోబియా స్కిన్ క్యాన్సర్ సన్ ఆన్ లైన్ పత్రిక


Click it and Unblock the Notifications