Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
‘మిడత’లో మిసమిసలాడుతున్న నమిత (ఫోటోలు)
హైదరాబాద్ : నమిత త్వరలో 'మిడత' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్టయిన చిత్రాన్ని తెలుగులో 'మిడత' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నమితకు జోడీగా తమిళ హీరో శ్రీరామ్ నటిస్తున్నాడు.
కె.రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రంలో నమిత అందచందాలు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా నమిత-శ్రీరామ్ ల మధ్య రొమాంటిక్ టాక్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందట.
ఈ చిత్రంలో నమిత ప్రేమ కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పాత్రలో నటించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన హాట్ స్టిల్స్‌పై ఓ లుక్కేయండి.
ఫోటోలు:

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్

నమిత నటించని మిడత మూవీ హాట్ స్టిల్స్