రెహమాన్ కి మిడిల్ సెక్స్ వారి డాక్టరేట్

ఇక మిడిల్ సెక్స్ యూనివర్శిటీ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్ధ. యూకే క్వాలిటి ఎస్సూరెన్స్ ఏజెన్సీ వారు ఈ యూనివర్శిటి పోగ్రాములు మెచ్చి హైయిస్ట్ పాజబుల్ రేటింగ్ ఇచ్చారు. ఇక ఈ సంస్ద గత పదేళ్ళుగా సేవలు అందిస్తోంది. ఈ యానివర్శరి వేడుకలను ఇండియాలో జరపాలని నిర్ణయించారు. ఇక ఈ సంస్దలో సంగీతానికి సంభంధించి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న కోర్సులు ఉన్నాయి. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేయాలి. ఇంకా వివరాలు కావాలంటే..[email protected], [email protected] ని సంప్రదించవచ్చు. వారి వెబ్ సైట్ http://kmmc.in, http://kmmc.in


Click it and Unblock the Notifications











