»   » వేదిక మీదే హీరోయిన్ "ప్యాంటీ" అంటూ.., గతం లో సన్నీ లియోన్ తోనూ... "మికా" ఇక మారడా..?

వేదిక మీదే హీరోయిన్ "ప్యాంటీ" అంటూ.., గతం లో సన్నీ లియోన్ తోనూ... "మికా" ఇక మారడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివిధ భాషల్లో ఈయన పాడిన పాటలు ఎంతో ఫేమస్‌. అయితే ఆయన పాడిన పాటల కంటే ఆయన మీద వచ్చిన వివాదాలు మరింత ఫేమస్‌. తాజాగా ఈ పాపులర్‌ సింగర్‌ మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. కనీస మర్యాద కూడా లేకుందా... కామన్ సెన్స్ ని కూడా మర్చిపోయి... ఒక హీరోయిన్ ని వేదిక మీదే ఘోరమైన పదంతో సంబోదించి... ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మెత్తి పోయించుకుంటున్నాడు..

విశయమేమిటంటే అదీ బాలీవుడ్‌ "కమ్‌బ్యాక్‌ హీరోయిన్‌" డయానా పెంటీ విషయంలో. వేదిక మీద, ఎంతో మంది జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా అసభ్య పదంతో ఆమెను సంబోధించాడు. ముందుగా వేదిక మీదకు ఎక్కిన మీకా.. హీరోయిన్‌ "అయిన డయానా పెంటీ" ను అక్కడకు ఆహ్వానించే క్రమంలో ఆ పదం తో అని సంబోధించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. హీరోయిన్‌ ఆ సంబోధనకు బాధపడినా.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఎదురుగా ఉన్నవారు కూడా మీకా ప్రవర్తన పట్ల ఇరిటేట్‌ అయ్యారు. డయానా హీరోయిన్‌గా నటించిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో జరిగింది ఈ ఘటన... మికా కి ఈ తరహా వివాదాలు కొత్తేం కాదు ఇంతకీ అతను వాడిన పదమేమిటీ... జనం స్పందన ఏమిటీ... వివరాలు స్లైడ్ షో లో చూడండి....

మిర్చి సినిమాలో

మిర్చి సినిమాలో

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లలో మికా సింగ్ ఒకరు. ఇతడు పలు భాంగ్రా, పాప్ మరియు సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు.

పెద్దన్న

పెద్దన్న

సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. ప్రస్తుతం ఈ వివాదంలో చిక్కుకున్నాడు.

ఘోరమైన పదంతో

ఘోరమైన పదంతో

కనీస మర్యాద కూడా లేకుండా... కామన్ సెన్స్ ని కూడా మర్చిపోయి... ఒక హీరోయిన్ ని వేదిక మీదే ఘోరమైన పదంతో సంబోదించి... ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మెత్తి పోయించుకుంటున్నాడు..

డయానా పెంటీ

డయానా పెంటీ

బాలీవుడ్‌ "కమ్‌బ్యాక్‌ హీరోయిన్‌" డయానా పెంటీ విషయంలో. వేదిక మీద, ఎంతో మంది జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా అసభ్య పదంతో ఆమెను సంబోధించాడు..

డయానా ‘ప్యాంటీ’

డయానా ‘ప్యాంటీ’

ముందుగా వేదిక మీదకు ఎక్కిన మీకా.. హీరోయిన్‌ "అయిన డయానా పెంటీ" ను అక్కడకు ఆహ్వానించే క్రమంలో డయానా పెంటీ అని కాకుండా డయానా ‘ప్యాంటీ' (అండర్‌వేర్‌) అంటూ ఆమెని సంబోదించాడు.

బాధపడినా

బాధపడినా

దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. హీరోయిన్‌ ఆ సంబోధనకు బాధపడినా.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఎదురుగా ఉన్నవారు కూడా మీకా ప్రవర్తన పట్ల ఇరిటేట్‌ అయ్యారు.

ఆడియో ఫంక్షన్‌లో

ఆడియో ఫంక్షన్‌లో

డయానా హీరోయిన్‌గా నటించిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో జరిగింది ఈ ఘటన...

కొత్తేం కాదు

కొత్తేం కాదు

మికా కి ఈ తరహా వివాదాలు కొత్తేం కాదు... ఇదివరలోనూ ఒక లైంగిక దాడి కేసూ, అతని పనిమనిషినే రేప్ చేసాడన్న అభియోగం తో ఒక కేసూ నమోదయ్యాయి.

పరిమితికి మించి నగదు

పరిమితికి మించి నగదు

విదేశీ డబ్బు అక్రమరవాణా అభియోగం లోనూ ఇరుక్కున్నాడు..ఎయిర్ పోర్టులో పరిమితికి మించి నగదు తీసుకెలుతూ పట్టుబడ్డాడు

ముద్దుపెట్టుకుని

ముద్దుపెట్టుకుని

గతంలో ఓ పార్టీలో రాఖీ సావంత్‌ను బలవంతంగా ముద్దుపెట్టుకుని వివాదంలో ఇక్కుక్కున్న మికా ఆ తర్వాత కూడా మారలేదు.

గడ్డిపెట్టారు

గడ్డిపెట్టారు

ఆ సమయం లోనూ మికా మీద తీవ్ర విమర్షలు వెల్లువెత్తాయి.... మరీ పబ్లిక్ గా అలాంటి పనులు చేయకూడదన్న కనీస ఇంగిత ఙ్ఞానం లేదా అంటూ అంతా గడ్డిపెట్టారు

 సన్నీ లియోన్ ని వేదిక మీదే

సన్నీ లియోన్ ని వేదిక మీదే

మరో ఫంక్షన్ లో సన్నీ లియోన్ ని వేదిక మీదే ముద్దు పెట్టుకోమని అడిగి అభాసు పాలయ్యాడు. మికా సింగ్ తన బుగ్గపై ముద్దు పెట్టాలని సన్ని లియోన్‌ను అడిగాడు.

పెక్ ఇచ్చిది

పెక్ ఇచ్చిది

అయితే సన్నీ ముద్దు పెట్టకుండా జస్ట్ పెక్ ఇచ్చి (మర్యాద పూర్వకగా బుగ్గుకు బుగ్గ ఆనించడం) అతన్ని నిరాశ పరిచించింది.

ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా

ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా

రాఖీ సావంత్‌ను బలవంతంగా ముద్దు పెట్టుకున్న మికా సింగ్...సన్నీ లియోన్ విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేక పోయాడు. ఎందుకంటే సన్నీ లియోన్ వెంట ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ఉన్నారు కాబట్టి.

English summary
Mika Singh took the liberty of poking fun at Diana's surname in the presence of the entire cast of the film unit...Mika said, "Diana Panty, Mika Kachha."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu