బర్త్‌డే పార్టీ: విచ్చలవిడిగా రెచ్చిపోయిన హాట్ సింగర్ (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: అమెరికన్ పాప్ సింగర్ మిలీ సైరస్ ఇటీవల తన 22వ బర్త్ డే పార్టీలో వైల్డ్‌గా రెచ్చిపోయింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్‌నెగ్గర్‌తో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఆమె పుట్టినరోజు పార్టీ వల్డ్‌గా జరిగింది. సాధారణంగానే స్టేజీ షోలలో ఓవర్‌గా ప్రవర్తించే మిలీ సైరస్ తన పుట్టినరోజు పార్టీలో విచ్చలవిడి తనం ప్రదర్శించింది.
పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన మిలీ సైరస్....టాప్ లెస్‌గా డాన్సులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. హాలీవుడ్ లోని ఫ్యాక్టరీ నైట్ క్లబ్‌లో శనివారం రాత్రి మిలీ సైరస్ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ వేడుకకు పలువురు పాప్ సెలబ్రిటీలు, ఆమె ఫ్రెండ్స్ హాజరయ్యారు.
మిలీ సైరస్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఆటలు
మిలీ సైరస్ తన బర్త్ డే పార్టీ సందర్భంగా ఇలా సెక్స్ టాయ్స్‌తో ఆటలాడుతూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది.

బాయ్ ఫ్రెండుతో...
బర్త్ డే పార్టీలో తన కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్ నెగ్గర్‌తో కలిసి మిలీ సరస్. ఇద్దరూ ఇలా కేకు రుచిని ఆస్వాదించారు.

పిజ్జా కేక్...
బర్త్ డే సందర్భంగా మిలీ సైరస్ 90ల్లో వచ్చిన ప్రెట్టీ ఉమెన్ చిత్రంలో జూలియా రాబర్ట్స్ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రత్యేకంగా తయారు చేసిన పిజ్జా కేక్ కట్ చేసింది.

రంగు రంగుల సుందరి
తన డ్రెస్సుతో పాటు హెయిర్ స్టైల్, మేకప్‌లో కూడా రకరకాల రంగులు మేళవించి కనిపించాయి.


Click it and Unblock the Notifications











