నగ్నంగా దర్శనం ఇచ్చిన హీరోయిన్
ముంబై: పాపులర్ కావడానికి ఈ తరం హీరోయిన్లు చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం వాళ్ల అందమే. చిట్టి పొట్టి డ్రెస్సులు అందరూ వేస్తుండటంతో కామన్ అయిపోయింది. దీంతో చాలా మంది నగ్నంగా అందాల ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా నగ్న సుందరిల జాబితాలో చేరింది బాలీవుడ్ హాట్ లేడీ మినీషా లాంబ. మాగ్జిమ్ మేగజైన్ కోసం ఇలా నగ్నంగా ఫోజులు ఇచ్చింది.

ఆ మధ్య బాలీవుడ్ నటి మినీషా లాంబాను ముంబై ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసిన వియం తెలిసిందే. కేన్స్ చిత్రోత్సవం నుంచి వస్తున్న మినిషా లాంబా వద్ద 50 లక్షల డైమండ్ జ్యూయెలరీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మినీషా వద్ద అక్రమంగా జ్యువెలరీ ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. బేజా ఫ్రై, కిడ్నాప్, బచ్నా ఏ హసీనా, హానిమూన్ ట్రావెల్స్ ప్రై. లిమిటెడ్, కార్పోరేట్, యాహా చిత్రాల్లో మినీషా నటించారు.


Click it and Unblock the Notifications











