హీరోకి లిప్ కిస్ పెట్టాల్సిందే..

ముద్దు సన్నివేశంలో నటించను అన్నందుకే మినీషాను ఈ చిత్రం నుంచి తొలగించారని తెలిసింది. ఈ విషయంపై మినీషా మాట్లాడుతూ జీహాద్‌లో నా పాత్ర పది నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. అయినా.. కరణ్ జోహార్ సినిమా అని చేయడానికి అంగీకరించాను. తీరా ఇప్పుడు అసభ్యకర సన్నివేశాల్లో కనిపించమని, వివేక్‌పై ముద్దుల వర్షం కురిపించమనీ దర్శకుడు అడుగుతున్నాడు. నాకు అది నచ్చలేదు..చేయనన్నాను. అంతే సినిమా నుంచి తీసేసారు..అయినా ఈ విషయం గురించి ఎక్కువ బాధపటడం లేదని..అనవరసరం అని చెప్పుకొచ్చింది. ఇక యూనిట్ సభ్యులు మాత్రం మినీషా ప్రవర్తనే బాగోలేదని, ఆమె అంతటి గొప్ప పతివ్రతా అని కామెంట్ చేస్తున్నారంటూ హిందీ పత్రికలు రాసుకొచ్చాయి.
minissha lamba tara sharma renisal jehad karan johar saif alikhan kareena వివేక్ కిరణ్ ఖేర్ జీహాద్


Click it and Unblock the Notifications