మగ ప్రెండ్స్ నన్ను విడిచిపెట్టరు

ఇక ఈ సినీ పరిశ్రమలో నేను తెలుసుకున్నదేమిటంటే కష్టపడి పనిచేస్తే కానీ అనుకున్నది సాధించలేం. అలాకాక ఏదో చేసేస్తున్నాం అని గనుక ప్రవర్తిస్తే ప్రేక్షకులు తగిన రీతిలో స్పందిస్తారు. సో అప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్లక తప్పదు. పైగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉంది. దీనిని తట్టుకుని నిలబడాలంటే ఒళ్లు వంచి పనిచేయాల్సిందే. అందుకే నా మటుకు నేను దర్శకుడు ఏది చెపితే అది తు.చ తప్పక పాటిస్తున్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఆ మగ ప్రెండ్ హీరోలిద్దరూ నిన్ను ప్రమోట్ చేస్తున్నారట కదా అంటే మాత్రం బుంగ మూతి పెట్టి..అదే అలా ముడే పెట్టవద్దంటోంది అంటోంది గడుసుగా.
movies telugu ranbir kapoor minissha lamba kidnap imran khan మినిష్షా లాంబ రణబీర్ కపూర్ ఇమ్రాన్ ఖాన్


Click it and Unblock the Notifications