twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగ ప్రెండ్స్ నన్ను విడిచిపెట్టరు

    By Staff
    |

    Minissha Lamba
    మొహమాటం లేకుండా కిడ్నాప్ సినిమాలో అందాలు ఆరబోసిన మినిష్షా లాంబకి పెద్దగా ఆఫర్లు రాలేదు.దాంతో ఆమె కొంచెం కాంట్రావర్శీగా ఇంటర్వూలు ఇస్తోంది. స్వంత ప్రమోషింగ్ లో భాగంగా ఈ మద్య మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో నాకు చాలామంది స్నేహితులున్నారనుకోండి. అలాగే మగస్నేహితులు కూడా . అందులో ముఖ్యంగా రణబీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్‌లు నన్ను వదిలిపెట్టరు. మేము మాటల్లో పడ్డామంటే సమయం తెలియదు. అంతగా లీనమై పోతాం.

    ఇక ఈ సినీ పరిశ్రమలో నేను తెలుసుకున్నదేమిటంటే కష్టపడి పనిచేస్తే కానీ అనుకున్నది సాధించలేం. అలాకాక ఏదో చేసేస్తున్నాం అని గనుక ప్రవర్తిస్తే ప్రేక్షకులు తగిన రీతిలో స్పందిస్తారు. సో అప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్లక తప్పదు. పైగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉంది. దీనిని తట్టుకుని నిలబడాలంటే ఒళ్లు వంచి పనిచేయాల్సిందే. అందుకే నా మటుకు నేను దర్శకుడు ఏది చెపితే అది తు.చ తప్పక పాటిస్తున్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఆ మగ ప్రెండ్ హీరోలిద్దరూ నిన్ను ప్రమోట్ చేస్తున్నారట కదా అంటే మాత్రం బుంగ మూతి పెట్టి..అదే అలా ముడే పెట్టవద్దంటోంది అంటోంది గడుసుగా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X