మంత్రి Roja కూతురు వీడియో వైరల్.. ఆమెకు చెల్లి దొరికిందని ఆడేసుకుంటున్న నెటిజన్లు

మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె దర్శకుడు సెల్వమణిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక రోజా కూతురు అన్షుమాలిక సెల్వమణి గురించి తెలిసిందే. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు చేస్తూ వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా.. తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది అన్షుమాలిక సెల్వమణి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆమెకు చెల్లెలు దొరికేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఒకప్పుడు తన అందచందాలతో అలరించిన రోజా.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయారు. అయితే తెలుగులోనే కాదు... ఇతర భాషల్లోనూ నటించి.. రోజా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్‌గా కొన్నాళ్లు చేసిన రోజా.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగాను సినిమాల్లో నటించారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన రోజా.. అక్కడ తన సత్తా చాటుతూ.. ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఏపీ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

Minister Roja Daughter Anshumalika Selvamani

రోజా.. తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో అన్షుమాలిక ఒకరు. అన్షు మాలిక తన బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షైర్ చేసింది. తన 20వ బర్త్ డే సందర్భంగా ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. చిన్నప్పుడూ బర్త్ డే అంటే పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు... అయితే ఇప్పుడు 20 బర్త్ మరో కొన్ని గంటల్లో వస్తుండడంతో చాలా నర్వస్‌గా, ఎంగ్జైటీగా ఉందని చెప్పుకొచ్చింది.

ఇక ఇదిలా ఉండగా... అన్షు మాలిక చూసిన నెటిజన్స్ ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ పై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడోచ్చుగా అని కొందరూ కామెంట్స్ పెట్టగా... మరికొంత మంది మంచు లక్ష్మికి చెల్లెలు దొరికిందని కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీలా ఇంగ్లీష్ మాట్లాడుతుందని వారి అభిప్రాయం. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం అన్షు మాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇక మంత్రి రోజా తన ఫ్యామిలీకి సంబంధించిన అప్టేట్స్ పోస్ట్ చేస్తూ.. యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఎప్పటికప్పుడూ తన ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో మరో న్యూస్ కూడా వైరల్ అవుతూ వస్తోంది. రోజా కూతురు అన్షు మాలిక త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

Minister Roja Daughter Anshumalika Selvamani

మరి అన్షుమాలిక టాలీవుడ్ ఎంట్రీకి 20ఏజ్ కరెక్ట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తను టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియదు. ఇక రోజా విషయానికి వస్తే.. రాజకీయాల్లో బిజీగా ఉంటునే సినిమాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు బంధువుల ఇంట్లో పెళ్లికి రోజా హాజరై సందడి చేసింది. మహేశ్ బాబుతో దిగిన సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X