»   »  దిల్‌ సుఖ్‌ నగర్‌లో తొలి మల్టీప్లెక్స్ 'మిరాజ్ సినిమాస్'(ఫోటోస్)

దిల్‌ సుఖ్‌ నగర్‌లో తొలి మల్టీప్లెక్స్ 'మిరాజ్ సినిమాస్'(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెట్రోనగరాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ ఒరవడిలో తాజాగా రూపుదిద్దుకొన్న మల్టీప్లెక్స్ 'మిరాజ్ సినిమాస్'. దిల్ సుఖ్ నగర్, కొత్తపేటలో నిర్మించబడిన ఈ మల్టీప్లెక్స్ లో నాలుగు స్క్రీన్స్ లు ఏర్పాటు చేయబడ్డాయి. 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' ఎమినిటీస్ తో సాంకేతికపరంగా అత్యుత్తమ ప్రామాణికాలతో ఈ మల్టీప్లెక్స్ ను డిజైన్ చేసారు.

2K ప్రొజెక్షన్ మొదలుకొని 3D, డాల్బీ ఎట్మోస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ థియేటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లకు ఏమాత్రం తగ్గని విధంగా 'మిరాజ్ సినిమాస్'ను తీర్చిదిద్దామని మేనేజ్ మెంట్ చెబుతోంది!

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తర్వాత....సినిమా హబ్ గా పేరొందిన ప్రాంతా దిల్ సుఖ్ నగర్. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 10 థియేటర్లు ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న శాలిని, శివాని థియేటర్లను ‘మిరాజ్ సినిమాస్' వారు మల్టీ ప్లెక్స్ గా మార్పులు చేసారు. మల్టీ ప్లెక్ అయినప్పటికి టికెట్లు అందుబాటులో (రూ. 75) ఉండటంపై దిల్ సుఖ్ నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

మిరాజ్ సినిమాస్

మిరాజ్ సినిమాస్

శాలిని, శివాని థియేటర్ల స్థానంలో కొత్తగా ఏర్పాటైన ‘మిరాజ్ సినిమాస్' మల్టీ ప్లెక్స్ దృశ్యాలు.

అందుబాటులో టికెట్స్

అందుబాటులో టికెట్స్

మల్టీ ప్లెక్ అయినప్పటికి టికెట్లు అందుబాటులో (రూ. 75) ఉండటంపై దిల్ సుఖ్ నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శాలిని, శివాని

శాలిని, శివాని

శాలిని, శివాని థియేటర్లను ‘మిరాజ్ సినిమాస్' వారు మల్టీ ప్లెక్స్ గా మార్పులు చేసారు.

English summary
A popular cine hub, Dilsukhnagar, has now got another addition in the form of Miraj Cinemas. A four screen multiplex, Miraj Cinemas, located at Kothapet, heart of Dilsukhnagar, is designed with cutting edge technology to make the movie experience more memorable for cinephiles and general audience alike. Opened to public recently, the multiplex will be screening all the big releases—Telugu, Hindi and English!
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu