పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడంతో డైరెక్టర్ వరుసమారిందా...
నిన్నమొన్నటి వరకు రవితేజ పేరుకు ముందు ఒక అన్నయ్య, పేరు తర్వాత ఒక అన్నయ్యని జతచేసి భజన చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ వరస మారింది. అన్నయ్య అనేది వదిలేసి రవితేజ అంటున్నాడు. తన మొదటి సినిమా 'షాక్' ప్లాప్ అయినా రెండో అవకాశమిచ్చి మిరపకాయ్ చేసుకోమన్నాడని, రవితేజ చాలా గొప్పవాడని చెప్తూనే అన్నయ్య అనే మాట రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఇదంతా 'గబ్బర్ సింగ్" మహిమేనని అందరూ అనుకుంటున్నారు.
రవితేజ మాత్రం మిరపకాయ్ తర్వాత మరో సినిమా అవకాశం కూడా ఇస్తానంటున్నాడు. ఇప్పటికే 'గబ్బర్ సింగ్" సినిమా రావడంతో మాటలో తేడా చూపించిన హరీష్ శంకర్ ఆ సినిమా హిట్ అయితే రవితేజ పేరు కూడా ఎత్తడేమో..ఇక మిరపకాయ్ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ కంటే 15 రోజులు ముందే కంప్లీట్ చేశానని, బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఇదే పద్దతి పాటిస్తాడా లేక పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏది చెబితే అదే అన్న ధోరణిలో వెళ్తాడో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











