మహేష్ ది తీసుకున్న నితిన్

ఇప్పుడు నితిన్ తో సినిమాను తీస్తున్న పరుచూరి రవి..ఈ టైటిల్ తమ చిత్రానికి యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ స్పెక్ట్రా మీడియో పతాకంపై జి.వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళి గతంలో 'నీ స్నేహం', 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాలు రూపొందించారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సునీల్, ఎంఎస్ నారాయణ, సుమన్ శెట్టి, హేమ, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. రమేష్-గోపి మాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
movies telugu nitin mirchi mahesh babu paruchuri ravi murali sunil నితిన్ మహేష్ బాబు జాస్తి హేమాంబర్


Click it and Unblock the Notifications